మైసూరు బజ్జి
కావలసిన పదార్దాలు :
1) మినప పప్పు : 100 గ్రాములు
2) మైదా : 1/4 కేజీ
3) వంట షోడా : చటికెడు
4) ఉప్పు : తగినంత
తయారు చేయు విధానం :
మినపపప్పుని మూడు గంటలు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో శుబ్రం చేసిన మైదా పిండిని కలిపి మరల మరో నాలుగు గంటలు నాననివ్వాలి. ఇలా సిద్ధం చేసిన పిండిలో కొద్దిగా వంట షోడా కలిపి, సన్నగా కాగిన నూనెలో గుండ్రని ఆకారంలో దోరగా వేయించాలి.

No comments:
Post a Comment