అటుకుల వడలు
కావలసిన పదార్థాలు:
అటుకులు- ఒక కప్పు, శనగపిండి- రెండు టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లం తురుము- ఒక టీ స్పూను, తరిగిన పచ్చిమిర్చి- ఆరు, పసుపు- పావు టీ స్పూను, జీలకర్ర- అర టీ స్పూను, కొత్తిమీర- ఒక కట్ట, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:
అటుకులను అర కప్పు నీటిలో పది నిమిషాలు నాన బెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక వడలు వేసుకోవాలి
No comments:
Post a Comment