మినపప్పు : పావు కేజీ
బియ్యం : పావు కేజీ
రవ్వ : పావు కేజీ
ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి పేస్టూ : ఒక టీ స్పూన్
తయారు చేయు విధానం :
1) మినపప్పుని మూడు గంటల ముందు నానపెట్టాలి.
2) తరువాత నానిన పప్పుని బాగా కడిగి పొట్టు తియ్యాలి.
3) అలా కడిగిన మినపప్పుమెత్తగా రుబ్బాలి.
4) దీనిలో రవ్వ కలిపి కొంచెం నీరు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టూ వేసి బాగా కలిపి ఒక గంటపక్కన పెట్టాలి.
5) ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లరేకు పెట్టి కాస్త నూనె వేసి దోసె వెయ్యటమే.
6) కావాలంటే ఉల్లి, మిర్చి, అల్లం, జీలకర్ర వేసుకోవచ్చు. లేదంటే ప్లేన్ దోసె వేసుకోవచ్చు.
No comments:
Post a Comment